SDPT: 22ఏ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు బీజేపీ మండలాధ్యక్షుడు శేఖర్ గౌడ్ పేర్కొన్నారు. చిన్నకోడూరులో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండల నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు, కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంఛార్జ్‌లు పాల్గొని ధర్నాను జయప్రదం చేయాలన్నారు.
తెలంగాణ
రేపు RDO కార్యాలయంలో 22 ఏ రద్దు చేయాలని మహాధర్నా


