HYD: ఆల్ ఇండియా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించిన 35 ఏళ్లు పైబడిన వారి అథ్లెటిక్స్ పోటీలకు ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. 95 ఏళ్ల వృద్ధులు సైతం ఉత్సాహంగా పాల్గొని యువతకు ఆదర్శంగా నిలిచారని, ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌తో ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
తెలంగాణ
జింఖానా గ్రౌండ్స్‌లో ఘనంగా మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్


