హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'పద్మ హయాంలోనే కోట్ల నిధులు'

MDK: మాజీ ఎమ్మెల్యే పద్మ హయాంలోనే నిజాంపేట మండలంలోని చల్మెడ, నందగోకుల్, నస్కల్ గ్రామాలకు రూ.13 కోట్ల నిధులు మంజూరయ్యాయని సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు భానుప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు. 16 గ్రామపంచాయతీల్లో కేవలం 4 గ్రామాల ప్రజలే పాదయాత్రలో పాల్గొన్నారని, మిగిలిన వారంతా ఇతర మండలాల నుంచి తెచ్చినవారేనని విమర్శించారు. ఆయనకు ప్రజల్లో అసలు విశ్వాసమే లేదన్నారు.