హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నిరసనలను విజయవంతం చేయాలి: ఎర్రబెల్లి

WGL: కాంగ్రెస్‌ ప్రజాపాలనకు వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా బీఆర్‌ఎస్‌ చేపట్టనున్న నిరసనలను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం రాయపర్తి మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని విమర్శించారు.