KMR: గాంధారి మండలంలో శనివారం రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పెద్ద పోతంగల్ జీపీ పరిధిలోని బుగ్గగండి అటవీ ప్రాంతంలోని పాతగుడిలో రెండు హుండీలను ధ్వంసం చేసి, రూ. 50 వేలకుపైగా నగదు ఎత్తుకెళ్లారు. గ్రామస్తుల ఫిర్యాదుతో ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
'గుడిలో హుండీలు ధ్వంసం'


