హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థులు ఉద్యమాలకు సిద్ధం కావాలి'

MBNR: దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఉద్యమాలకు సిద్ధం కావాలని జాతీయ సహాయ కార్యదర్శి ఐషి ఘోష్ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవనంలో జెన్‌జీ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమం కేవలం శాంపిలు మాత్రమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలు చేస్తామన్నారు.