ASF: కౌటాల మండలం కోయగూడలో ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ ముళ్లకంప, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. ఎలాంటి రక్షణ లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ ఫార్మర్ ఆన్ – ఆఫ్ చేయడానికి కూడా ఇబ్బందిగా మారిందన్నారు. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి చుట్టూ పెరిగిన మొక్కలు తొలగించి, రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
నిర్లక్ష్యంతో పొంచి ఉన్న ప్రమాదం


