HYD: సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో రూ. 45 లక్షల బోర్డు నిధులతో తాగునీటి పైప్‌లైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే శ్రీగణేష్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో తాగునీరు సహా ఇతర సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. నీటి ఎద్దడి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా శాతాన్ని పెంచాలని నర్మద కోరారు.
తెలంగాణ
కంటోన్మెంట్‌లో తాగునీటి పైప్‌లైన్‌కు శంకుస్థాపన


