ADB: బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లాధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. ఆదివారం దూదేకుల సంఘం తెలంగాణ రాష్ట్ర జేఏసీ నాయకులు మాజీ మంత్రిని ఆదిలాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి నూతన కార్యవర్గ ఏర్పాటు, పలు అంశాలను వివరించారు. దూదేకుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
దూదేకుల సమస్యల పరిష్కారానికి కృషి: జోగు రామన్న


