BHNG: పొడిచేడు గ్రామానికి చెందిన జెట్ట యాదమ్మ (64) అదృశ్యమయ్యారు. ఈ నెల 28న మధ్యాహ్నం ఒంటిగంటకు బ్యాంకు పనిమీద పొడిచేడు నుంచి మోత్కూర్‌కు వచ్చిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబ సభ్యులు మోత్కూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాదమ్మ ఆచూకీ తెలిసిన వారు 9666671024 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరారు.
తెలంగాణ
బ్యాంకు పని నిమిత్తం వెళ్లి.. మహిళ అదృశ్యం


