NGKL: పెద్దకొత్తపల్లి మండలం నాయినోనిపల్లి మైసమ్మ జాతరలో భక్తుల సౌకర్యార్థం శ్యాంప్రకాష్ ముఖర్జీ రూర్బన్ మిషన్ పథకంలో రూ.15 లక్షలతో నిర్మించిన పార్క్ నిర్వహణ లేక అధ్వానంగా మారింది. గడ్డి, పిచ్చిమొక్కలు పెరగడంతో చిన్నారుల ఆట వస్తువులు నిరుపయోగంగా మారాయి. సంబంధిత అధికారులు స్పందించి పిచ్చి మొక్కలు తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
పిచ్చి మొక్కలతో అధ్వానంగా పార్క్..!


