KNR: హుజూరాబాద్ మండలం రాంపూర్‌లోని తిరుమల ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో అధికారులు తనిఖీలు నిర్వహించారు. సివిల్ సప్లై, టాస్క్‌ఫోర్స్ బృందాలు ఆదివారం తెల్లవారుజామున చేపట్టిన సోదాల్లో 340 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యం తరలింపునకు ఉపయోగించిన రెండు ట్రాలీలను సీజ్ చేసి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ
హుజూరాబాద్‌లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత


