హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇంట్లో గృహప్రవేశం

KNR: శంకరపట్నం మండలం చింతగుంట గ్రామానికి చెందిన ఇటుకల రాములు దంపతులు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి సర్పంచి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కర్త చంద్రశేఖర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు బండారు తిరుపతి, టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్‌గౌడ్ హాజరై అభినందించారు.