RR: షాబాద్ రైతు వేదికలో 'మిషన్ ఫర్ ఆత్మనిర్భర్ ఇన్ పల్సస్' కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డిల మధ్య రాజకీయ వాగ్వాదం చోటుచేసుకుంది. సంక్షేమ పథకాల అమలుపై ఇరువురు నేతలు పరస్పరం అభ్యంతరాలు తెలపడంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పరిస్థితి సర్దుమణిగింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
తెలంగాణ
రైతు వేదికలో రాజకీయ వాగ్వాదం


