హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బారెడు పోచమ్మ బోనాలలో పోతురాజుల సందడి

కామారెడ్డి జిల్లాలోని పిట్లం రామాలయంలో ఆదివారం నిర్వహించిన బారెడు పోచమ్మ బోనాల ఉత్సవంలో పోతురాజుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డప్పు వాయిద్యాల మధ్య పోతురాజులు చేసిన విన్యాసాలకు భక్తులు ఉత్సాహంగా తిలకించారు. బోనాల ఊరేగింపులో పోతురాజుల సందడి ప్రత్యేకంగా అలరించింది.