RR: ఫరూక్‌నగర్ మండలం అయ్యవారిపల్లిలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చొరవతో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు ఘనంగా జరిగాయి. అర్హులందరికీ కుల, పార్టీలకు అతీతంగా ఇండ్లు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొని ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరో విడతలో అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు.
తెలంగాణ
'అర్హులందరికీ ఇండ్లు అందిస్తున్నాం'


