JGL: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు స్వల్ప ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఆదివారం 10 గంటలకు 1,520 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. మిషన్ భగీరథకు 231, కాకతీయ కాలువకు 250 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆవిరి ద్వారా 482 క్యూసెక్కుల నీరు తగ్గుతోంది. మొత్తం ఔట్‌ఫ్లో 963 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం 46.43 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
తెలంగాణ
VIDEO: శ్రీరాంసాగర్‌కు స్వల్పంగా కొనసాగుతున్న వరద


