NLG: నకిరేకల్ పట్టణానికి చెందిన సరిత ఇవాళ అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆమె మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నకిరేకల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
సరిత మృతి బాధాకరం ఎమ్మెల్యే వేముల


