KMM: చింతకాని మండలం కోదుమూరు గ్రామం ఎస్సీ కాలనీలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరచి, ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. నిర్దిశిత గడువులోపు పనులు పూర్తి చేయాలని ఆధికారులను ఆదేశించారు.
తెలంగాణ
'ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు'


