SRCL: వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద గల కాళీయ మర్దనం ప్రాంగణంలో కొందరు గోడలపై ఇష్టానుసారంగా పేర్లు రాస్తున్నారు. గుట్ట పైన గల ప్రత్యేక ఆకర్షణగా ఉన్న పాము ఆకార నిర్మాణం గోడలపైనా అసభ్యకర రాతలు పేర్లు రాయడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: గోడలపై రాతలు.. స్థానికులకు ఇబ్బందులు


