సత్యసాయి: ధర్మవరంలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను అడిషనల్ ఎస్పీ అంకిత సురాన తనిఖీ చేశారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కౌన్సెలింగ్ ద్వారా విడాకులు పొందిన దంపతులు పిల్లల భవిష్యత్తు కోసం తిరిగి ఒక్కటయ్యారు. కుటుంబ బంధాలు, ప్రశాంత వాతావరణం కోసం ఈ సెంటర్లు ఎంతో దోహదపడతాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కుటుంబ సమస్యల పరిష్కారానికి ఫ్యామిలీ కౌన్సెలింగ్


