AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో మునిసిపల్ ఇంజనీరింగ్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటికీ కొళాయి పనులు ముమ్మరమయ్యాయి. సుమారుగా రూ. 186 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు ప్రస్తుతం కాలనీల వద్దకు చేరాయి. మెయిన్ రోడ్ మీద ప్రధాన పైపులైన్లు అమర్చే పని 60 శాతం పూర్తయింది. అలాగే, కాలనీలలో పైపులైన్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ముమ్మురంగా కొళాయి పనులు


