ASR: రహదారులపై పశువులను విచ్చలవిడిగా వదిలేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలని డీఎల్‌ఓ రాష్ట్ర కమిటీ కార్యదర్శి కావడం కాసులమ్మ డిమాండ్ చేశారు. చింతపల్లి పట్టణంలోని ప్రధాన కూడళ్లు, హైవే, ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో పశువులు రోడ్లపై సంచరిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాత్రివేళ ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రోడ్లపై పశువులను వదిలేస్తే చర్యలు'


