VZM: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు వచ్చే దరఖాస్తులకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలనకు నిర్ణయించిన గడువు వరకు వేచి చూడకుండా, వెంటనే పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. ఈ మేరకు కలెక్టరేట్ నుంచి వీసీ ద్వారా సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'త్వరగా అనుమతులు మంజూరు చేయాలి'


