హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవరకొండలో ఆర్థో సదరం క్యాంపులు

NLG: దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సెప్టెంబర్ 1 నుంచి ఆర్థోపెడిక్‌ సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రకాశ్‌ తెలిపారు. శనివారం డీఆర్‌డీవో ఆసుపత్రిని సందర్శించి ఏర్పాట్లపై మాట్లాడారు. ఇకపై ఈ ప్రాంత ప్రజలు నల్గొండ జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఇక్కడే క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు.