హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రైతు కమిషన్ బృందం

KMM: CM రేవంత్ రెడ్డిని శనివారం రాష్ట్ర రైతు కమిషన్ ఛైర్మన్ కోదండ రామిరెడ్డి, కమిషన్ సభ్యులు రాంరెడ్డి గోపాల్ రెడ్డి, కెవిన్ రెడ్డి, భవాని కలిశారు. రెండు గంటల పాటు రైతు కమిషన్ కార్యకలాపాలతో పాటు పలు రాజకీయ పరిణామాలపై చర్చించారు. కమిషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్న సీఎం, రైతు సంక్షేమం కోసం పలు సూచనలు చేశారు.