కృష్ణా: తెలుగు వాడుక భాషకు గిడుగు రామ్మూర్తి సేవలు చిరస్మరణీయం అని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. శనివారం అవనిగడ్డలోని గాంధీ క్షేత్రంలో వ్యవహారిక తెలుగు భాషా పితామహులు సగిడుగు వెంకట రామమూర్తి జయంతి వేడుకలు, తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామీణ యువజన వికాస సమితి ఆధ్వర్యంలో గిడుగు రామమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేశారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా గిడుగు రామమూర్తి జయంతి వేడుకలు


