MHBD: తొర్రూరు మండలంలోని BRS కార్యాలయంలో శనివారం విస్తృతస్థాయి సమావేశం జరిగింది. భారత రాష్ట్ర సమితి (BRS) ఆధ్వర్యంలో చేపట్టనున్న 'కాంగ్రెస్ 1000 రోజులు పాలనపై BRS నిరసన కార్యక్రమాల' కార్యాచరణపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ
తొర్రూరులో BRS కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం


