హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అతివేగం వద్దు-నిదానమే ప్రాణ రక్షణ'

ASR: జిల్లా పోలీసుల కీలక హెచ్చరిక జారీ చేశారు. అతివేగం ప్రమాదకరమని, నిర్దేశిత వేగాన్ని దాటవద్దని ప్రజలను కోరారు. థ్రిల్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, రోడ్లు ఖాళీగా ఉన్నాయని స్పీడ్ పెంచితే ప్రమాదాలను ఆహ్వానించినట్లేనని హెచ్చరించారు. ఆలస్యమైనా క్షేమంగా గమ్యం చేరడం ముఖ్యమని, 'అతివేగం వద్దు-నిదానమే ప్రాణ రక్షణ' అంటూ సురక్షిత ప్రయాణానికి పిలుపునిచ్చారు.