సంగారెడ్డి శివారులోని శ్రీ వైకుంఠపురంలో ఎస్‌బీఐ సహకారంతో డిజిటల్ టికెట్ కౌంటర్‌ను శనివారం ప్రారంభించారు. రాష్ట్రంలో తొలివిడతగా ఎంపిక చేసిన నాలుగు ఆలయాల్లో ఈ సేవలు తెచ్చినట్లు బ్యాంక్ మేనేజర్లు మురళి, మహిపాల్ తెలిపారు. ఈ కౌంటర్ ద్వారా భక్తులు సులభంగా డిజిటల్ టోకెన్లు పొందవచ్చని పేర్కొన్నారు.
తెలంగాణ
అందుబాటులోకి డిజిటల్ టికెటింగ్


