హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి'

NRPT: మరికల్ మండలంలోని మరికల్, తీలేరు గ్రామాల్లో శనివారం కొనసాగుతున్న పంటల సర్వేను జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంటల నమోదు సక్రమంగా చేపట్టి తప్పులు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. ఎరువుల విక్రయాలను రిజిస్టర్‌లో నమోదు చేయడంతో పాటు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు రైతులకు రసీదులు అందించాలని ఆదేశించారు.