MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా అదనపు అంతస్తులు, అనధికార నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు. అక్రమ నిర్మాణాల గుర్తింపునకు ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు అనుమతి పత్రాలు చూపించాలని సూచించారు.
తెలంగాణ
అనుమతి లేని నిర్మాణాలపై కఠిన చర్యలు: కమిషనర్


