కృష్ణా: ప్రమాదంలో గాయపడిన జనసైనికుడికి జనసేన నాయకులు ఆర్థిక సాయం అందించారు. అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలం ఘోటకం-ఏ కాలనీకి చెందిన తుమ్మలచర్ల దుర్గా ప్రసాద్ ఇటీవల చేతికి గాయమైంది. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ మండల నాయకులు శనివారం ఆయనను పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
జనసైనికునికి ఆర్థిక సాయం అందజేత


