VSP: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గణబాబు పాల్గొని మేజర్ ధ్యాన్‌చంద్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధ్యాన్‌చంద్ ప్రతి క్రీడాకారుడికి రోల్ మోడల్ అని పేర్కొన్నారు. విశాఖను జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దేలా అభివృద్ధి చేస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ధ్యాన్‌చంద్ ప్రతి క్రీడాకారుడికి రోల్ మోడల్'


