BDK: ఇల్లందు పరిసర ప్రాంతాల్లో గంజాయి సేవనాన్ని అరికట్టేందుకు పోలీసులు ఇవాళ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో గంజాయి సేవిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారందరికీ వైద్య పరీక్షలు చేయాగా.. పరీక్షల్లో గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయిన వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్ వంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.
తెలంగాణ
గంజాయి సేవిస్తున్న ఐదుగురు అరెస్ట్..!


