ATP: రేపు సీఎం పర్యటన, నీట్ పీజీ ప్రవేశ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఓ. ఆనంద్ అధికారులను ఆదేశించారు. అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. హెలిప్యాడ్, శానిటేషన్, విద్యుత్, వైద్య సేవల్లో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: కలెక్టర్


