ATP: గుంతకల్లు ఎస్కేపి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం గిడుగు రామమూర్తి జయంతి పురస్కరించుకొని తెలుగు భాష దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ ఏ. లక్ష్మయ్య మాట్లాడారు. తెలుగు భాషా మాధుర్యం, సంస్కృతీ సంప్రదాయాల ప్రాధాన్యతను వివరించారు. వ్యాసరచనలో విద్యార్థులకు పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
గుంతకల్లులో తెలుగు భాష దినోత్సవ వేడుకలు


