కడప జిల్లా కలసపాడు మండలం పాత రామాపురం గ్రామంలో ఇవాళ వరాల వెలుగొండ ప్రాజెక్టు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ముగ్గులు వేసి సంబరాలు చేసుకున్నారు. ఈ ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు నీరు వస్తే జరిగే అభివృద్ధి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వీవోఏ షెరీనాబేగం, వీవో అధ్యక్షుడు, స్వయం సహాయ సంఘాల మహిళలు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా వరాల వెలుగొండ వారోత్సవాలు


