హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి: ఎమ్మెల్యే

KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు కోరారు. శనివారం పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు అవసరమని వివరించారు. గత ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని పట్టించుకోలేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.