హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారిశ్రామిక అభివృద్ధికి AIని వినియోగించాలి: ఎంపీ

KKD: వెంకీ రెసిడెన్సీలో నిర్వహించిన JCOM సమావేశంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో ముఖాముఖి చర్చించారు. పారిశ్రామిక రంగ అభివృద్ధి, AI వినియోగం, యువ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ సహకారం, కాకినాడలో భవిష్యత్ అభివృద్ధి అవకాశాలపై చర్చించారు. పారిశ్రామిక అభివృద్ధికి AIని వినియోగించాలన్నారు.