హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్‌ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు

SKLM: ఆమదాలవలస నియోజకవర్గ ఎన్నికల అధికారి ఎం. లావణ్య శనివారం ఆముదాలవలస పట్టణంలోని కృష్ణాపురం, లక్ష్మీ నగర్‌ పోలింగ్‌ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. BLOలు చేపడుతున్న ప్రత్యేక క్యాంపెయిన్‌‌ను పరిశీలించారు. ఓటర్ల నుంచి స్వీకరిస్తున్న ఫారం-6,7, 8 దరఖాస్తులను పరిశీలించారు. BLOలు నిర్వహిస్తున్న రికార్డులు, రిజిస్టర్లు తనిఖీ చేశారు.