కృష్ణా: జోగి కుటుంబంపై సీఎం చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో దేవాలయాలపై దాడులు జరిగాయని, ఆ పార్టీలో ఉండాలంటే మతమే క్రైటీరియాగా పెట్టారని అన్నారు. మతం అనేది విశ్వాసానికి సంబంధించినది. అయితే, ఒకరి విశ్వాసాన్ని మరొకరిపై బలవంతంగా రుద్దడం మాత్రం సరికాదని సీఎం స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జోగి కుటుంబంపై సీఎం పరోక్ష వ్యాఖ్యలు


