హైదరాబాద్: 28°C
తెలంగాణ

రహదారి పై గుంత వాహనదారుల చింత..!

SDPT: చిన్నకోడూరు నుంచి రామునిపట్లకు వెళ్లే రహదారిలో ఏర్పడిన గుంతతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ రహదారి గుండా రాత్రి వేళలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.