హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షించాలి'

విజయనగరం మండల పరిషత్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సేవలను అందించాలని ఆమె సూచించారు. అలాగే, నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టిందని, వాటిని ఉద్యోగులు నిరంతరం వాటిని పర్యవేక్షించాలని కోరారు.