VZM: నెల్లిమర్ల మండలం దన్నానపేట అగ్రహారం నుంచి పలువురు బీజేపీ పార్టీలో శనివారం చేరారు. మండల బిజెపి అధ్యక్షుడు మైపాడ ప్రసాద్ ఆధ్వర్యంలో దాసరి రామారావు సమక్షంలో మజ్జి అప్పలనాయుడు, కోడి రామకృష్ణ కీలక కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధి కొరకు గ్రామంలో కృషి చేస్తామని వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పలువురు బీజేపీలోకి చేరిక


