హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

SIRపై ప్రత్యేక శిబిరాలను ఉపయోగించుకోండి: ఆర్డీవో

NLR: ఆత్మకూరు నియోజకవర్గంలో SIR-2026లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాపై క్లెయిమ్స్ అభ్యంతరాల స్వీకరణకు నేడు, రేపు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆత్మకూరు ఆర్డీవో బి. పావని తెలిపారు. జాబితాలో పేరు లేని వారు, వివరాల మార్పులు కోరుకునేవారు ఫారం-6, 7, 8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.