హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నన్ను కలవడానికి రావొద్దు: అంబటి

GNTR: మాజీ మంత్రి అంబటి రాంబాబు గుండెకు డాక్టర్లు స్టెంట్ వేసి ప్రమాదాన్ని నివారించారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతున్న తనను పరామర్శించాడానికి ఎవరూ హైదరాబాద్ రావద్దు అని అంబటి కోరారు. రెండు రోజుల్లో గుంటూరుకు ఆయనే స్వయంగా రానున్నట్లు తెలిపారు. అక్కడే అందరం కలుద్దామని ఆయన ఎక్స్ వేదికగా చెప్పారు.