కోనసీమ: అయినవిల్లి ఆలయ ట్రస్ట్ బోర్డు నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం అయినవిల్లిలోని టీటీడీ కళ్యాణ మండపంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని, మాట్లాడారు. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా నూతన కమిటీ కృషి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి: ఎమ్మెల్యే


