VSP: భీమునిపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ముందస్తు సమాచారం మేరకు పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 20 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ శంఖబ్రత బాగ్చి భీమునిపట్నం పోలీసులను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
భీమునిపట్నంలో ఆకస్మిక తనిఖీలు


