ELR: భీమడోలు పర్యటనకు వచ్చిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌తో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఉంగుటూరు నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మంత్రితో చర్చించి, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రితో ఎమ్మెల్యే భేటీ


